టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రం

విధాత: ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది.సహకార చట్టంలోని 6ఏ సెక్షన్ కింద ట్రస్టును స్వాధీనం ఎందుకు చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు. నోటీసులు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‍లాల్ వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్న కమిషనర్.డీవీసీ ట్రస్టు ద్వారా నడుస్తున్న డీవీసీ ఆస్పత్రి పాల రైతుల కుటుంబ సభ్యులకు 50శాతం రాయితీతో వైద్యం అందిస్తూ పేరుగాంచిన డీవీసీ ఆస్పత్రి. గతంలో […]

  • Publish Date - October 27, 2021 / 08:31 AM IST

విధాత: ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది.సహకార చట్టంలోని 6ఏ సెక్షన్ కింద ట్రస్టును స్వాధీనం ఎందుకు చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు.

నోటీసులు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‍లాల్ వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్న కమిషనర్.డీవీసీ ట్రస్టు ద్వారా నడుస్తున్న డీవీసీ ఆస్పత్రి పాల రైతుల కుటుంబ సభ్యులకు 50శాతం రాయితీతో వైద్యం అందిస్తూ పేరుగాంచిన డీవీసీ ఆస్పత్రి.

గతంలో సంగం డెయిరీ స్వాధీనానికి ప్రయత్నం చేసి కోర్టు మొట్టికాయలు వేయడంతో చేతులు ముడుచుకున్న సర్కార్.తాజాగా డీవీసీ ట్రస్టు, డీవీసీ ఆస్పత్రిపై మళ్లీ ప్రారంభమైన నోటీసుల పర్వం.