పోలీసుల వేధింపులు తాళ‌లేక రైతు ఆత్మ‌హ‌త్య‌

విధాత‌: గుంటూరు జిల్లా,మేడికోండూరు మండలం పాలడుగు లో దారుణం చోటుచేసుకుంది.పోలీసుల వేదింపులు తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.పాలడుగు గ్యాంగ్ రేప్ కేసులో విచారణ పేరుతో పోలీసులు వేదించ‌డంతో,వేదింపులు తాళలేక తన కౌలు పౌలం లోనే పురుగుమందు తాగి అనందరావు(43) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.తన భర్త చావుకు పోలీసులే కారణమని భార్య ఆరోపణ చేస్తోంది.

  • Publish Date - October 8, 2021 / 11:28 AM IST