ఏపీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు

విధాత : ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సులను తెలంగాణ పోలీసులు ఆపి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలింపు అనుమానాల నేపథ్యంలో హైదరాబాద్ వైపుకు వెళ్లే అన్ని ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను నిలిపి ప్రయాణికుల లగేజీలను తనిఖీ చేశారు. ఐతే తెలంగాణ సర్వీసులలో ఈ తనిఖీలు చేయడం లేదు. కేవలం ఏపీ సర్వీసులకే గంజాయి తనిఖీలు పరిమితం చేయడం గమనార్హం

  • Publish Date - November 3, 2021 / 06:36 AM IST