ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్

మెగా సొలార్ పవర్ ప్రాజెక్ట్ టెండర్ రద్దు చేయాలని హైకోర్టు తీర్పు విధాత:తాజాగా టెండర్లు పిలవాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు.విద్యుత్ కొనుగోళ్లు సైతం తాజాగా రూపొందించాలన్న హైకోర్టు.పవర్ ప్రాజెక్ట్ టెండర్లు కేంద్ర విద్యుత్ చట్టానికి విరుద్ధంగా ఉందని.. హైకోర్టును ఆశ్రయించిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఏపీ విద్యుత్ నియంత్రణ చట్టం విచారణాధికారి పరిధి హక్కులను పీపీఏలో తొలగించడం చట్ట విరుద్ధమన్న టాటా ఎనర్జీ.ఒప్పందంలో వివాదం వస్తే నియంత్రణ మండలి కాకుండా ప్రభుత్వమే సమస్యను పరిష్కరించేందుకు వీలుంటుందని […]

  • Publish Date - June 18, 2021 / 04:28 AM IST

మెగా సొలార్ పవర్ ప్రాజెక్ట్ టెండర్ రద్దు చేయాలని హైకోర్టు తీర్పు

విధాత:తాజాగా టెండర్లు పిలవాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు.విద్యుత్ కొనుగోళ్లు సైతం తాజాగా రూపొందించాలన్న హైకోర్టు.పవర్ ప్రాజెక్ట్ టెండర్లు కేంద్ర విద్యుత్ చట్టానికి విరుద్ధంగా ఉందని.. హైకోర్టును ఆశ్రయించిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ.

ఏపీ విద్యుత్ నియంత్రణ చట్టం విచారణాధికారి పరిధి హక్కులను పీపీఏలో తొలగించడం చట్ట విరుద్ధమన్న టాటా ఎనర్జీ.ఒప్పందంలో వివాదం వస్తే నియంత్రణ మండలి కాకుండా ప్రభుత్వమే సమస్యను పరిష్కరించేందుకు వీలుంటుందని వాదించిన టాటా ఎనర్జీ.ఇది టెండర్ మార్గదర్శకాలకు విరుద్ధమన్న పేర్కొన్న టాతా ఎనర్జీ.ఇరు పక్షాల వాదనలు విని తీర్పు వెల్లడించిన ఏపీ హైకోర్టు