Site icon vidhaatha

సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన హైకోర్టు

విధాత‌:ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై చర్యలకు ఆదేశించిన హైకోర్టు.అత‌నిని అదుపులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం,సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారన్న హైకోర్టు. కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించినా అమలుచేసినప్పటికీ గత వాయిదాకు ఆలస్యంగా హాజరైన సత్యనారాయణ.కేసు విచారణలో కోర్టుకు ఆలస్యంగా వచ్చారని ఆగ్రహం,వారెంట్ రీకాల్ కోసం సత్యనారాయణ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా ఉంటుందన్న న్యాయమూర్తి.రూ.50 వేలు జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలన్న హైకోర్టు.శిక్షను నిలిపి వేయాలని కోరిన సత్యనారాయణ, ఆయన తరపు న్యాయవాది.అత‌ని విజ్ఞప్తిని లంచ్ తర్వాత పరిశీలిస్తా మన్న హైకోర్టు.

Exit mobile version