విధాత: కుప్పం పురపాలక సంస్థ ఎన్నికల అధికారిగా పట్టు పరిశ్రమకు చెందిన సుబ్రమణ్యం ఉన్నప్పుడు.. ప్రత్యేక అధికారిగా మరొకరిని ఎందుకు నియమించాల్సి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్‌ఈసీ), రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం ఇలా చేశారో చెప్పాలంది. కుప్పంలో ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారి(ఆర్వో) లోకేశ్వరవర్మను బాధ్యతల నుంచి తొలగించి తక్షణం మరో ఆర్వోను నియమించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ 20వ వార్డు తెదేపా అభ్యర్థి వి.వెంకటరమణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు
కుప్పం ఎన్నికల అధికారి ఉండగా వేరొకరిని ఎందుకు నియమించారు:హైకోర్టు
<p>విధాత: కుప్పం పురపాలక సంస్థ ఎన్నికల అధికారిగా పట్టు పరిశ్రమకు చెందిన సుబ్రమణ్యం ఉన్నప్పుడు.. ప్రత్యేక అధికారిగా మరొకరిని ఎందుకు నియమించాల్సి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్‌ఈసీ), రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం ఇలా చేశారో చెప్పాలంది. కుప్పంలో ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారి(ఆర్వో) లోకేశ్వరవర్మను బాధ్యతల నుంచి తొలగించి తక్షణం మరో ఆర్వోను నియమించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ 20వ వార్డు తెదేపా అభ్యర్థి వి.వెంకటరమణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు</p>
Latest News

రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం: నాగార్జున
ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం…
ఇండిగో సంక్షోభం.. నేడు 300కు పైగా విమానాలు రద్దు
లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు ఊరట
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం
సల్మాన్ ఖాన్‌కి ఏమైంది..
బిగ్‌బాస్-19 (హిందీ) విన్నర్‌గా టీవీ నటుడు గౌరవ్ ఖన్నా