అమరావతి:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు,సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో ఎస్‌ఈసీ పిటిషన్.ఎన్నికలు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపిన ఎస్‌ఈసీ.ఎన్నికల నిర్వహణకు రూ.160 కోట్ల ఖర్చు.సుప్రీంకోర్టు ఇచ్చిన నెల గడువు అన్ని ఎన్నికలకు కలిపి ఎస్ఈసీ వర్తిస్తుందన్న వ్యాఖ్యలను కూడా తొలగించాలని ఎస్‌ఈసీ కోరింది