ఖజానా నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల బతుకులపై లేదా.? అచ్చెన్నాయుడు

విధాత‌:తాడేప‌ల్లి,కింజరాపు అచ్చెన్నాయుడు మ‌రోసారి జగన్ పై మండిపడ్డారు అధిక పెట్రోల్ ధరల్లో దక్షిణాధిలో ఏపీ రికార్డులు పెంచుతుంద‌ని,ప్రతిపక్ష నేతగా ధరలపై గద్ధించి.. నేడు గండుపిల్లిలా మౌనం ఎందుకు ఖజానా నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల బతుకులపై లేదా.అభివృద్ధిలో నత్తనడక.. ధరాభారంలో జట్ స్పీడ్,ధ‌రాబారం తాడేపల్లి తాబేదారుకు కనిపించడం లేదా.? వ్యాట్ రద్దు చేసి ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా.? కేరళ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై ఏకంగా రూ.6 తగ్గించింది. గతంలో చంద్రబాబు వ్యాట్ రూ.2 […]

  • Publish Date - June 11, 2021 / 06:57 AM IST

విధాత‌:తాడేప‌ల్లి,కింజరాపు అచ్చెన్నాయుడు మ‌రోసారి జగన్ పై మండిపడ్డారు

అధిక పెట్రోల్ ధరల్లో దక్షిణాధిలో ఏపీ రికార్డులు పెంచుతుంద‌ని,ప్రతిపక్ష నేతగా ధరలపై గద్ధించి.. నేడు గండుపిల్లిలా మౌనం ఎందుకు ఖజానా నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల బతుకులపై లేదా.అభివృద్ధిలో నత్తనడక.. ధరాభారంలో జట్ స్పీడ్,ధ‌రాబారం తాడేపల్లి తాబేదారుకు కనిపించడం లేదా.?

వ్యాట్ రద్దు చేసి ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా.? కేరళ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై ఏకంగా రూ.6 తగ్గించింది. గతంలో చంద్రబాబు వ్యాట్ రూ.2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రెండు సార్లు ధరలు పెంచారు,అధనపు సెస్ రూ.4, రోడ్డు సెస్ పేరుతో రూపాయి అధనపు బాదుడు.పెట్రోల్ డీజిల్ ధరల్లో దక్షిణాధి రాష్ట్రాల్లో ఏపీ టాప్,ప్రజలుఅవస్థలుపడుతుంటే తాడేపల్లి రాజప్రాసాదంలో దరిద్రపు రాజకీయాలా? ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత జగన్ రెడ్డికి లేదు అని వ్యాఖ్యానించారు.