రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు బ్రేక్

విధాత‌:రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు స్పందించిన కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అపాలంటూ ఎపి ప్రభుత్వం కు లేఖ.ఎన్జీటి గత ఫిబ్రవరి లో ఇచ్చిన ఆదేశాలలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పారని ప్రస్తావిస్తూ లేఖ లో పేర్కొన్న కృష్ణ నది యాజమాన్య బోర్డ్.కే ఆర్ ఎంబి నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి పనులు జరుగుతున్నాయో లేదా, అనేది ట్రిబ్యునల్ లో పేర్కొందని లేఖ లో తెలిపిన […]

  • Publish Date - June 24, 2021 / 04:07 AM IST

విధాత‌:రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు స్పందించిన కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అపాలంటూ ఎపి ప్రభుత్వం కు లేఖ.ఎన్జీటి గత ఫిబ్రవరి లో ఇచ్చిన ఆదేశాలలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పారని ప్రస్తావిస్తూ లేఖ లో పేర్కొన్న కృష్ణ నది యాజమాన్య బోర్డ్.కే ఆర్ ఎంబి నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి పనులు జరుగుతున్నాయో లేదా, అనేది ట్రిబ్యునల్ లో పేర్కొందని లేఖ లో తెలిపిన బోర్డ్.

నిపుణుల కమిటీ పర్యటన కు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించటం లేదు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పిర్యాదు చేసింది అని అయితే డిపిఆర్ లు సమర్పించి ఆమోదం పొందే వరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులలో ముందుకు వెల్లద్దు అని ఏపీ ప్రభుత్వం కు కృష్ణ బోర్డ్ స్పష్టం చేసింది.

readmore:ప్రపంచశ్రేణి పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో విశాఖ