విధాత: ప్రస్తుతం వైసిపి, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో సహా 18 మంది బరిలో ఉన్నారు.నేటి సాయంకాలానికి ఎంత మంది బరిలో ఉంటున్నారో తేలనుంది.ఇప్పటికే జిల్లాకు చేరుకున్న సాదారణ ఎన్నికల పరిశీలకులు భీష్మాకుమార్ పోలింగ్ నిర్వహణపై అధికారులతో సమీక్ష.ప్రశాంత వాతావరణంలో ఎన్నిక నిర్వహాణకై ఏర్పాట్లు చేస్తున్న అధికారులు..