విధాత:రాజధాని రైతులకు సి ఆర్ డి ఏ చెల్లించాల్సిన వార్షిక కవులు చెల్లించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించిన రైతులు.హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసిన మందడం రైతులు బుధవారం పిటీషన్ పై విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు.రైతుల తరపున వాదనలు వినిపించనున్నారు లాయర్ కారుమంచి ఇంద్రనీల్.