విధాత: కర్ణాటక రాష్ట్రం రాయచూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుండగా తిరుపతి వెస్ట్ చర్చి వద్ద నున్న అండర్ బ్రిడ్జిలో నీరు నిలవడంతో ఏడుగురితో ప్రయాణిస్తున్న పెళ్లి వాహనం మునిగింది.వాహనం నీట మునగడంతో ఊపిరి ఆడక నవ వధువు సంధ్య అక్కడే మరణించింది.విషయం తెలుసుకున్న ఎస్ వీ యునివర్సిటీ పోలీసులు ఘటణా స్థలాన్ని చేరుకొని బాదితులను కాపాడారు.