విధాత:జిందాల్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చేనెల గుంటూరులోని జిందాల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించ బోతున్నాం,జిందాల్ ప్లాంట్ పనులు 2016లో ప్రారంభం అయ్యాయి గత ప్రభుత్వం 10 శాతం మాత్రమే పనులు పూర్తి చేసింది,తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పనులు వేగవంతం అయ్యాయి.జిందాల్ పవర్ ప్లాంట్ రోజుకు15మెగావాట్ల విద్యుత్ ఉత్పతి సామర్థ్యం కలిగి వుంటుంది.విశాఖ లో కూడా ఇలాంటి ప్లాంట్ నిర్మాణంలో ఉంది
గుంటూరు మంగళగిరి,విజయవాడ తాడేపల్లి కార్పొరేషన్ సహా మరో 6 మునిసిపాలిటీ ల చెత్తను విద్యుత్ గా మారుస్తాం అన్నారు.