ప్రభుత్వాస్పత్రిలో బాల‌య్య ఆక‌స్మిక త‌నిఖీలు

విధాత‌,హిందూపురం: ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేశారు.ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తంచేశారు.సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే ఇంత అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయి,ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులపై కలెక్టర్‍కు ఫిర్యాదు చేస్తాన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ.

  • Publish Date - October 18, 2021 / 09:10 AM IST