సీఎంని దూషించిన వారిపై దాడి త‌ప్పు కాదు నేరం అంత‌కంటేకాదు

ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేందుకు మేము మహాత్మా గాంధీలం కాదు విధాత‌: వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని దూషిస్తే పార్టీ ఆఫీస్ మీదే కాని వారి ఇంటి మీద కాని దాడి చేయడం తప్పు కాదు,నేరం అంత‌కంటే కాదు.ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేందుకు మేము మహాత్మా గాంధీలం కాదు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని దూషిస్తే ప్రజలు, పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకుంటారా అని మైదుకూరు జనాగ్రహదీక్షలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వెల్ల‌డించారు.

  • Publish Date - October 22, 2021 / 10:29 AM IST

ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేందుకు మేము మహాత్మా గాంధీలం కాదు

విధాత‌: వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని దూషిస్తే పార్టీ ఆఫీస్ మీదే కాని వారి ఇంటి మీద కాని దాడి చేయడం తప్పు కాదు,నేరం అంత‌కంటే కాదు.ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేందుకు మేము మహాత్మా గాంధీలం కాదు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని దూషిస్తే ప్రజలు, పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకుంటారా అని మైదుకూరు జనాగ్రహదీక్షలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వెల్ల‌డించారు.