క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్న రోజా

విధాత: పుత్తూరు పురపాలక సంఘం పరిధి లో క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంలో ఎమ్మేల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు.పుత్తూరును పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన పట్టణం గా తీర్చిద్దలనే సంకల్పంతో రూ.2కోట్ల 36 లక్షల బడ్జెట్ తో క్లీన్ పుత్తూరు కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం పై అవగాహన కొరకు 15 వ వార్డు ప్రజలకు నేరుగా తడిచెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అను 3 రకాలైన చెత్త బుట్టలను అందించి వార్డు ప్రజలను మునిసిపాలిటి కార్మికులకు సహకరించాలని […]

  • Publish Date - October 25, 2021 / 12:00 PM IST

విధాత: పుత్తూరు పురపాలక సంఘం పరిధి లో క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంలో ఎమ్మేల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు.పుత్తూరును పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన పట్టణం గా తీర్చిద్దలనే సంకల్పంతో రూ.2కోట్ల 36 లక్షల బడ్జెట్ తో క్లీన్ పుత్తూరు కు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమం పై అవగాహన కొరకు 15 వ వార్డు ప్రజలకు నేరుగా తడిచెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అను 3 రకాలైన చెత్త బుట్టలను అందించి వార్డు ప్రజలను మునిసిపాలిటి కార్మికులకు సహకరించాలని కోరారు.