వైసీపీ నేతల భూకబ్జాలపై మనస్తాపం చెంది తల్లి కోడుకు ఆత్మహత్యాయత్నం

విధాత‌: వైసీపీ నేతల భూకబ్జాలపై మనస్తాపం చెంది తల్లి కోడుకు ఆత్మహత్యాయత్నం చేశారు.బద్వేల్ పట్టణంలోని సిద్దవటం రహాదారిపై ఉన్న స్థలాన్ని మున్సిపల్ చైర్మెన్ రాజగోపాల్ రెడ్డి అనుచరులు కబ్జా చేశారని ఆరోపణ.పలువురు వైసీపీ నేతలకు, అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన కరువు అవ్వ‌డంతో పంక్షన్ హాలులో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళేందుకు వెళ్ళిన కనమర్లపూడి నాగేంద్ర అత‌ని త‌ల్లి అక్కడే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమించ‌డంతో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి […]

  • Publish Date - October 23, 2021 / 04:07 AM IST

విధాత‌: వైసీపీ నేతల భూకబ్జాలపై మనస్తాపం చెంది తల్లి కోడుకు ఆత్మహత్యాయత్నం చేశారు.బద్వేల్ పట్టణంలోని సిద్దవటం రహాదారిపై ఉన్న స్థలాన్ని మున్సిపల్ చైర్మెన్ రాజగోపాల్ రెడ్డి అనుచరులు కబ్జా చేశారని ఆరోపణ.పలువురు వైసీపీ నేతలకు, అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన కరువు అవ్వ‌డంతో పంక్షన్ హాలులో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళేందుకు వెళ్ళిన కనమర్లపూడి నాగేంద్ర అత‌ని త‌ల్లి అక్కడే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఇద్దరి పరిస్థితి విషమించ‌డంతో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి కోడుకు ను పరామర్శించిన బీజేపీ జాతీయ నేతలు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.భూకబ్జాలపై ఎంతమందిని బలి తీసుకుంటారని బీజేపీ నేతలు నిల‌దీశారు.