విధాత:తనను ఆంధ్రప్రదేశ్ సీఐడి పోలీసులు అరెస్ట్ సంధర్భంగా తెలంగాణ గచ్చిబౌలి పోలీసులు నిబంధనలు పాటించలేదని లేఖలో పేర్కొన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.తన అరెస్ట్ సందర్భంగా నిబంధనలు పాటించని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ మరియు గచ్చిబౌలి స్టేషన్ ఆఫీసర్ల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.