పోలీసులపై నారా లోకేష్ ఆగ్రహం..

విధాత‌: నిన్న దాడిలో గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలింపు.. గాయపడిన కార్యకర్తలు ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో పార్టీ ఆఫీసుకు తరలిస్తుండగా అంబులెన్స్ ను అడ్డుకున్న పోలిసులు.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్. పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలతో కలిసి అంబులెన్స్ ను పార్టీ ఆఫీసుకు తీసుకుని వచ్చిన నారా లోకేష్ తో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, SC సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు తదితరులు […]

  • Publish Date - October 20, 2021 / 10:41 AM IST

విధాత‌: నిన్న దాడిలో గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలింపు.. గాయపడిన కార్యకర్తలు ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో పార్టీ ఆఫీసుకు తరలిస్తుండగా అంబులెన్స్ ను అడ్డుకున్న పోలిసులు.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్.

పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలతో కలిసి అంబులెన్స్ ను పార్టీ ఆఫీసుకు తీసుకుని వచ్చిన నారా లోకేష్ తో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, SC సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు తదితరులు ఉన్నారు.