<p>విధాత: నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు నారా లోకేష్.ట్విట్టర్ వేదికగా కొందరు మన మధ్య లేకపోయినా వారితో మనకు ఉన్న అనుబంధం వారిని సజీవంగా మన కళ్ళ ముందు ఉంచుతుంది. నా విషయంలో హరి మావయ్య కూడా అంతే. ఆయన జయంతి సందర్భంగా హరి మావయ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.అని పేర్కొన్నారు.</p>
విధాత: నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు నారా లోకేష్.ట్విట్టర్ వేదికగా కొందరు మన మధ్య లేకపోయినా వారితో మనకు ఉన్న అనుబంధం వారిని సజీవంగా మన కళ్ళ ముందు ఉంచుతుంది. నా విషయంలో హరి మావయ్య కూడా అంతే. ఆయన జయంతి సందర్భంగా హరి మావయ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.అని పేర్కొన్నారు.
కొందరు మన మధ్య లేకపోయినా వారితో మనకు ఉన్న అనుబంధం వారిని సజీవంగా మన కళ్ళ ముందు ఉంచుతుంది. నా విషయంలో హరి మావయ్య కూడా అంతే. ఆయన జయంతి సందర్భంగా హరి మావయ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను pic.twitter.com/vv3y3BkQ9I