విధాత: పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు సీఎం అయ్యాక గంట కళ్ళు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం అన్నారు.మాలో ప్రవహించేది సీమ రక్తమేనని నా భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉన్నమన్నారు కాబట్టే ఉన్నాం..చంద్రబాబు మీరు మారాలి అని సునీత వ్యాఖ్యానించారు.