ఇంద్రకీలాద్రి వద్ద ఎంపీ కేశినేని నాని వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

విధాత‌: ఇంద్రకీలాద్రి వద్ద అధికారుల అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు.విజయవాడ ఎంపీ కేశినేని నాని వాహనాన్ని ఘాట్ రోడ్డు ప్రారంభంలో పోలీసులు నిలిపివేశారు.స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ పాటించక పోవడం పై ఎంపీ నాని అసహనం వ్య‌క్తప‌రిచారు.దీంతో తన కుటుంబ సభ్యులతో కలసి కాలి నడకనే ఇంద్రకీలాద్రి పైకి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించి నడిచి కిందకు వచ్చిన కేస‌శినేని కుటుంబం.వీఐపీ పాస్ లతో ఇతర వాహనాలను అనుమతిస్తూ ఎంపీ వాహనాన్ని అడ్డుకోవడంపై ఎంపీ సహాయకులు తీవ్రంగా ఆగ్రహించారు.అధికారుల తీరుపై సర్వత్రా […]

  • Publish Date - October 12, 2021 / 05:02 AM IST

విధాత‌: ఇంద్రకీలాద్రి వద్ద అధికారుల అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు.విజయవాడ ఎంపీ కేశినేని నాని వాహనాన్ని ఘాట్ రోడ్డు ప్రారంభంలో పోలీసులు నిలిపివేశారు.స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ పాటించక పోవడం పై ఎంపీ నాని అసహనం వ్య‌క్తప‌రిచారు.దీంతో తన కుటుంబ సభ్యులతో కలసి కాలి నడకనే ఇంద్రకీలాద్రి పైకి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించి నడిచి కిందకు వచ్చిన కేస‌శినేని కుటుంబం.వీఐపీ పాస్ లతో ఇతర వాహనాలను అనుమతిస్తూ ఎంపీ వాహనాన్ని అడ్డుకోవడంపై ఎంపీ సహాయకులు తీవ్రంగా ఆగ్రహించారు.అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు కురిపిస్తున్నారు.