విధాత: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయి.పల్లెటూర్లలో సాయంత్రం 6 నుంచి 10 లోపు మూడు గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (పవర్ కట్) ఉంటుంది.మునిసిపాలిటీలు పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత పవర్ కట్ ఉంటుంది.పెద్ద నగరాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పవర్ కట్ ఉంటుంది.