ప్రకాశం: ట్రైన్ ఢీకొని పెద్దపులి మృతి

విధాత: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో ఉన్న నల్లమల ఫారెస్ట్ లో రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీకొని పెద్ద పులి మృతి చెందింది.

  • Publish Date - November 12, 2021 / 08:16 AM IST