రాజధాని ప్రాంతంలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం

విధాత: గుంటూరు జిల్లాతుళ్లూరు మండలం అయినవోలు గ్రామం లో ఇద్దరు మైనర్ బాలికలపై ఇదే గ్రామానికి చెందిన కట్టే పోగు సాంబయ్య కుమారులు కట్టె పోగు బాబు,వెంకటరత్నం అత్యాచారం చేశారు.పోక్సో చట్టం కింద తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దిశ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు.

  • Publish Date - October 14, 2021 / 12:45 PM IST