నేటి నుంచి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై తిరిగి విచారణ..!
విధాత:కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు.. నేటి నుంచి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై తిరిగి విచారణ సీబీఐ అధికారులు కరోనా బారినపడడంతో ఆగిపోయిన విచారణ ఏడు నెలల అనంతరం నేటి నుంచి తిరిగి ప్రారంభం నేడు కొందరు కీలక వ్యక్తులను విచారించనున్న అధికారులు మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఏడు నెలల తర్వాత మళ్లీ మొదలుకానుంది. గతేడాది కేసును విచారిస్తున్నసీబీఐ అధికారులు కొందరు కరోనా బారినపడడంతో దర్యాప్తు అర్థాంతరంగా నిలిచిపోయింది. ఈ […]