ఈ స‌మ‌యంలో గుంత‌లు పూడిస్తే పిచ్చోళ్ల‌నుకుంటారు

విధాత‌: ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి స‌జ్జ‌ల కౌంట‌ర్.గుంత‌లు పూడ్చుకుంటే పూడ్చుకోండి వ‌ర్షాలు త‌గ్గ‌గానే రోడ్లు వేస్తాం.ఈ స‌మ‌యంలో గుంత‌లు పూడిస్తే పిచ్చోళ్ల‌నుకుంటారు.న‌వంబ‌ర్ నుంచి ప్ర‌భుత్వం రోడ్ల మ‌ర‌మ్మ‌త్తుల ప‌నులు చేప‌డుతుంది,రూ.2200కోట్ల వ్య‌యం తో రోడ్ల మ‌ర‌మ్మ‌త్తు ప‌ని చేస్తామ‌ని రామ కృష్ణారెడ్డి వెల్ల‌డించారు.

  • Publish Date - October 2, 2021 / 08:29 AM IST