విధాత: గత ప్రభుత్వ హయాం లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ MD గా పని చేసిన సాంబశివరావుని పోలీసులు అరెస్ట్ చేశారు.కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్ పై వచ్చి AP లో సాంబశివరావు పని చేశారు.సాంబశివరావు కు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు మరి కొద్ది సేపట్లో గుంటూరు కోర్ట్ లో హాజరుపరచనున్న CID అధికారులు.ఇప్పటికే సాంబశివరావు తో పాటు హరి ప్రసాద్ ను విచారించిన CID.