కర్నూలు జిల్లాలో ఇసుక కష్టాలు.. రంగంలోకి సీఎంవో

విధాత:కర్నూల్ జిల్లాలో ఇసుక కష్టాలు రెట్టింపు అయ్యాయి. జిల్లాలో రీచ్ లు, స్టాక్ పాయింట్లు ఓపె న్ చేయకపోవడంతో ఇళ్లు కట్టించుకునే వారికి తిప్పలు తప్పడం లేదు. ప్రతి మంగళవారం, శుక్రవా రాల్లో (రెండు రోజుల పాటు) ఓపెన్ చేయాల్సి ఉండగా ఈ రోజు మంగళవారం ఐనప్పటికీ ఓపెన్‌ చేయలేదు. లబ్ధిదారులు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమైంది. చివరకు విసిగి వేసారిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఫోన్ చేసి సమస్యను వివరించగా […]

  • Publish Date - November 2, 2021 / 10:45 AM IST

విధాత:కర్నూల్ జిల్లాలో ఇసుక కష్టాలు రెట్టింపు అయ్యాయి. జిల్లాలో రీచ్ లు, స్టాక్ పాయింట్లు ఓపె న్ చేయకపోవడంతో ఇళ్లు కట్టించుకునే వారికి తిప్పలు తప్పడం లేదు. ప్రతి మంగళవారం, శుక్రవా రాల్లో (రెండు రోజుల పాటు) ఓపెన్ చేయాల్సి ఉండగా ఈ రోజు మంగళవారం ఐనప్పటికీ ఓపెన్‌ చేయలేదు. లబ్ధిదారులు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమైంది.

చివరకు విసిగి వేసారిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఫోన్ చేసి సమస్యను వివరించగా సీఎంవో రంగంలోకి దిగింది. విచారణ చేసి.. నివేదిక అందజేసి, అందుకు సంబంధిం చిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారును ఆదేశించంది.ఇసుక రీచ్లు, స్టాక్ పా యింట్లు ఎందుకు తెరవలేదని సంబంధిత ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.