Home
»
Andhra Pradesh
»
Steering Committee Oversee For Comprehensive Land Survey
సమగ్ర భూసర్వే పర్యవేక్షణ కోసం స్టీరింగ్ కమిటీ
విధాత,అమరావతి:రాష్ట్రంలో సమగ్ర భూసర్వే ప్రాజెక్టు అమలు పర్యవేక్షణ కోసం స్టీరింగ్ కమిటీ సీఎం ప్రధాన సలహాదారు సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ, ఆర్థిక, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ల సారథ్యంలో జిల్లాస్థాయి రీసర్వే ప్రాజెక్టు అమలు కమిటీని నియమించారు. డ్రోన్లు, కార్స్ ద్వారా ప్రభుత్వం భూముల రీసర్వే ప్రాజెక్టు చేపట్టింది.