విధాత: కాకినాడ నూతన మేయర్ గా సుంకర శివ ప్రసన్నని ప్రోసిడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ లక్ష్మిశ ప్రకటించారు. సోమవారం కాకినాడ కార్పొరేషన్ అత్యవసర సమావేశం లో ప్రిసైడింగ్ అధికారి లక్ష్మిశ అధ్యక్షత జరిగిన సమావేశంలో 5 వ డివిజన్ కార్పొరేటర్ సుజాత అతను ప్రతిపాదించిగా ప్రసాద్ బలపరిచారు.దీంతో నూతన మేయర్ గా శివ ప్రసన్న ఎంపిక చేసినట్లు ప్రకటించారు.