- విజయవాడ:సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ లో నారా లోకేష్ పై కేసు నమోదు.
- కరోనా నిబంధనలు ఉల్లగించారంటూ నారా లోకేష్ పై కేసు నమోదు
- టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ సందర్భంగా పరామర్శ కోసం
సూర్యారావు పేట కోర్టు సెంటర్ కి వెళ్లిన నారా లోకేష్
- ఎపిడమిక్ డిసిజెస్ యాక్ట్ ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరుల పై కేసు నమోదు.
Readmore:దేవినేనిపై కొవిడ్ కేసు
Readmore:ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా..? అచ్చెన్నాయుడు