అమరావతి :సాధన దీక్ష పేరుతో నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు టిడిపి పిలుపునిచ్చింది.కోవిడ్ బాధితులను ఆదుకోవాలనే డిమాండ్ తో టీడీపీ సాధన దీక్ష చేపడుతుంది.అమరావతి ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 15 మంది సీనియర్ నేతలతో కలిసి నిరసన దీక్ష చేపట్టనున్నారు.