విధాత:ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ సీయం జగన్ పై మండిపడ్డారు,జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ కాదు డాబ్ క్యాలెండర్ ని విడుదల చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు.రెండు లక్షలకు పైన ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామి ఇచ్చి యువతని దారుణంగా మోసం చేశారని విమర్శించారు ఆర్ టీ సీ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేసుకున్న తరువాత యాభైనాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ వైసీపీ సర్కార్ మోసపు ప్రకటనలు చేస్తుంది.