విధాత: బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం.అభ్యర్థిగా ఎంపిక చేసిన రాజశేఖర, విజయమ్మ ఇతర టీడీపీ నేతలతో మాట్లాడి నిర్ణయం ప్రకటించారు టిడిపి పోలిట్ బ్యూరో.
ఉమ్మడి ఏపీ లో మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఇచ్చాక అక్కడ ఏకగ్రీవం చేసే సాంప్రదాయం నెలకొల్పింది టీడీపీ అని అభిప్రాయపడ్డ పాలిట్ బ్యూరో,నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఆ సంప్రదాయాన్ని పాటించ లేదనీ గుర్తు చేసిన టీడీపీ నేతలు.బద్వేల్ లో మరణించిన కుటుంబానికి టిక్కెట్లు ఇవ్వడం తో పోటీ అంశంపై చర్చ.పోటీ నుంచి తప్పుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించిన టీడీపీ పోలిట్ బ్యూరో