వాహనాలను అనుమతించని తెలంగాణ పోలీసులు.

ర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద మళ్ళీ వాహనాలను అనుమతించని తెలంగాణ పోలీసులు. ఉన్న హక్కులు పోగొట్టుకోవడంవల్లనే నేడు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ పరిస్థితి వచ్చిందిపదేళ్లు ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాదు అనే విషయాన్ని మర్చిపోయారా కెసిఆర్ గారు? మనకున్న హక్కు ఎందుకు అడగరు జగన్ గారు? ప్రతిరోజు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు నోరు ఏందుకు మెుదపరు ? అసలు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రహస్య […]

  • Publish Date - May 24, 2021 / 07:50 AM IST

ర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద మళ్ళీ వాహనాలను అనుమతించని తెలంగాణ పోలీసులు.

ఉన్న హక్కులు పోగొట్టుకోవడంవల్లనే నేడు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ పరిస్థితి వచ్చిందిపదేళ్లు ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాదు అనే విషయాన్ని మర్చిపోయారా కెసిఆర్ గారు?

మనకున్న హక్కు ఎందుకు అడగరు జగన్ గారు?

ప్రతిరోజు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు నోరు ఏందుకు మెుదపరు ? అసలు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం ఏమిటి.ట్విట్టర్ లో ..కామెంట్స్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి
బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి.

Latest News