సిసిఆర్ఏఎస్ ఆదేశాల మేరకు స్టడీ పూర్తి చేసిన తిరుపతి, విజయవాడ ఆయుర్వేద వైద్యులు.
విధాత:ఆనందయ్య మందు తీసుకున్న సుమారు 570 మందితో మాట్లాడిన ఆయుర్వేద వైద్యులు.తిరుపతి వైద్యులు 270 మందితో,విజయవాడ వైద్యులు 300 మందితో మాట్లాడి వివరాలు నమోదు.అందరి వివరాలు ఆన్ లైన్లో సిసిఆర్ఏఎస్ కు అప్ లోడ్ చేసిన అధికారులు.