మేజిస్ట్రేట్‌ రామకృష్ణ జీవితం ప్రమాదంలో ఉంది

విధాత:చిత్తూరు జిల్లా జైలులో ఉన్న దళిత మేజిస్ట్రేట్‌ రామకృష్ణ జీవితం ప్రమాదంలో ఉందని చిత్తూరు జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్‌కు సందేశం పంపిన తెలుగు దేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య• మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజిస్ట్రేట్ రామకృష్ణపై దాడి చేయించాడని రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ తెలుసు.• మెజిస్ట్రేట్ రామకృష్ణ కుమారుడు వంశీ చిత్తూరు జైలులో ఉన్న తన తండ్రి సెల్ సహచరుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని, మంత్రికి వ్యతిరేకంగా తగాదా పడితే ప్రాణాలు పోతాయని తన […]

  • Publish Date - May 30, 2021 / 02:25 AM IST

విధాత:చిత్తూరు జిల్లా జైలులో ఉన్న దళిత మేజిస్ట్రేట్‌ రామకృష్ణ జీవితం ప్రమాదంలో ఉందని చిత్తూరు జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్‌కు సందేశం పంపిన తెలుగు దేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
• మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజిస్ట్రేట్ రామకృష్ణపై దాడి చేయించాడని రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ తెలుసు.
• మెజిస్ట్రేట్ రామకృష్ణ కుమారుడు వంశీ చిత్తూరు జైలులో ఉన్న తన తండ్రి సెల్ సహచరుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని, మంత్రికి వ్యతిరేకంగా తగాదా పడితే ప్రాణాలు పోతాయని తన తండ్రిని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
• గతంలో చిత్తూరు జైలులో జరిగిన హత్యల అనుభవాలను దృష్టింలో ఉంచుకని జైలులో ఉన్న తన తండ్రి ప్రాణాలను కాపాడాలని మెజిస్ట్రేట్ కుమారుడు వంశీ బయపడుతున్నాడు.
• అందువల్ల, జైలు పరిస్థితిని పరిశీలించి, మెజిస్ట్రేట్ రామకృష్ణ ప్రాణాలు రక్షించాలని అభ్యర్థిస్తున్నాను.*