Site icon vidhaatha

పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు..మంత్రి ఆదిమూలపు సురేష్

విధాత:పరీక్షల పై నిన్న అధికారులతో సమావేశం అయ్యాము.ప్రస్తుతం అయితే పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు.ఆల్ ఇండియా పరీక్షలకు సిద్ధం అవడానికి కూడా విద్యార్థులకు సమయం ఇవ్వాలి.విద్యార్థుల ఆరోగ్య భద్రత కు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు పరీక్షలు నిర్వహిస్తాం.

విద్యార్థుల తల్లిదండ్రులకు ఎటువంటి భయం లేని సమయంలోనే పరీక్షలు ఉంటాయి.ప్రైవేట్ యాజమాన్యాలకి మద్దతుగా కొన్ని రాజకీయ పార్టీలు పరీక్షలు పై రాజకీయం చేస్తున్నాయి.ఒక తండ్రిగా అయితే నేను పరీక్షల నిర్వహణకు మద్దతిస్తా,ఆప్షన్స్ చూడకుండా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.పరీక్ష రద్దు చేయడానికి ఒక నిమషం పట్టదు.

Exit mobile version