విధాత :ఆదిమూలపు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు. జగన్ మూర్ఖత్వాన్ని పెంకి తనాన్ని ఆదిమూలపు సురేష్ అనుకరిస్తూన్నాడు.మంచి చెప్పిన లోకేష్ పై ప్రతీకారంగా విద్యార్థులను బలిచేయకండి.లోకేష్ చెప్పారు కాబట్టి ఎందుకు చెయ్యాలనే దోరణితొ ఉండకండి.
లోకేష్ సలహా తీసుకుంటే నష్టమేమి లేదన్న విషయం గ్రహించాలి.కరోనా కట్టడిలో మీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.లోకేష్ విధ్యార్దుల ప్రాణాలు కాపాడలనే తాపత్రయంలో వున్నారు.విద్యార్థులు,ఉపాధ్యాయులను మీ మూర్ఖపు నిర్ణయాలనుండి కాపాడాలనుకుంటున్నారు.అని మాజీ మంత్రి,టిడిపి నేత జవహర్ అన్నారు.