పరీక్షల రద్దు విద్యార్ధులు, తల్లిదండ్రుల విజయం

విధాత‌:పరీక్షల రద్దు హర్షణీయం. ఇది విద్యార్ధులు, తల్లిదండ్రుల విజయం అన్నారు కింజారపు అచ్చెన్నాయుడు.ఆయ‌న మాట్లాడుతూ కోర్టు ముట్టికాయలు వేస్తే గాని కన్ఫూజన్ ముఖ్యమంత్రికి క్లారిటీ వచ్చిందా? విద్యార్ధులు, యువత తలుచుకుంటే దేనినైనా సాధిస్తారని మరో సారి నిరూపణ అయ్యింది.నారా లోకేష్ పరీక్షల రద్దు కోసం రెండు నెలల నుంచి విద్యార్ధుల కొర‌కు అలుపెరగని పోరాటం చేశారు.పరీక్షల విషయంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం విద్యార్ధులు, తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని దేశ ప్రధాని సైతం విద్యార్ధులు, తల్లిదండ్రులతో సమీక్షా […]

  • Publish Date - June 25, 2021 / 06:04 AM IST

విధాత‌:పరీక్షల రద్దు హర్షణీయం. ఇది విద్యార్ధులు, తల్లిదండ్రుల విజయం అన్నారు కింజారపు అచ్చెన్నాయుడు.ఆయ‌న మాట్లాడుతూ కోర్టు ముట్టికాయలు వేస్తే గాని కన్ఫూజన్ ముఖ్యమంత్రికి క్లారిటీ వచ్చిందా? విద్యార్ధులు, యువత తలుచుకుంటే దేనినైనా సాధిస్తారని మరో సారి నిరూపణ అయ్యింది.
నారా లోకేష్ పరీక్షల రద్దు కోసం రెండు నెలల నుంచి విద్యార్ధుల కొర‌కు అలుపెరగని పోరాటం చేశారు.
పరీక్షల విషయంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం విద్యార్ధులు, తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని దేశ ప్రధాని సైతం విద్యార్ధులు, తల్లిదండ్రులతో సమీక్షా సమావేశం నిర్వహించి పరీక్షలు రద్దు చేస్తే జగన్ రెడ్డికి మాత్రం వారితో చర్చించే సమయం లేదా? అని ఎద్దేవా చేశారు.