Site icon vidhaatha

మాల మల్లేశ్వర స్వామి ఉత్సవంలో హింస

విధాత: కర్నూలుజిల్లా,దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవంలో హింసాఖండా.ఇనుపరింగుల కర్రలతో కొట్టుకున్న 24 గ్రామాల భక్తులు. ఈ సంఘటనలో 100 మందికి పైగా వ్యక్తులు గాయాలపాలయ్యారు.నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా 73 మందికి తలలు పగిలాయి.దీంతో గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలింపు.పోలీసుల ఆంక్షలు బేఖాతరు.

Exit mobile version