విధాత :విజయవాడలో వలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.శానిటైజర్ తాగి వాలంటీర్ భవానీ ఆత్మహత్యకు పాల్పడింది.భర్త, అత్తింటివారి వేధింపులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.కృష్ణలంక బాలాజీనగర్‌లో ఘటన చోటు చేసుకుంది.