విధాత: కడప విమానాశ్రయం చేరుకున్న వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న వైఎస్ కుటుంబ అభిమానులు,అనంతరం రోడ్డు మార్గాన పెద్ద ఎత్తున కాన్వాయ్ తో ఇడుపులపాయకు పయనమైన షర్మిల,వైఎస్ విజయమ్మ, ఇతర పార్టీ నాయకులు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ ను చేరుకున్నారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించిన షర్మిల,విజయమ్మ.