వైసిపి నాయకులు.. పేదల గుడిసెలు తగులబెట్టారు..

విధాత‌: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని రామకోటయ్య నగర్, నక్కా గోపాల్ నగర్ లో నిరుపేదలు అయిన బలహీనవర్గాలకు చెందిన వారు పూరిగుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. వారు నివసించే భూమిపై వైసిపి లీడర్స్ కన్ను పడింది. బడా రియల్టర్ తో డీల్ పెట్టుకున్నారు. వారి పూరిగుడిసెలకు నిప్పు పెట్టారు. పోలీసుల సహయంతోనే ఈ దారుణానికి ఒడి గట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణాన్ని కవరేజ్ చేస్తున్న మీడియా వారిని ఇక్కడ నుండి వెళ్లిపోవాలని హెచ్చరించారు.

  • Publish Date - October 4, 2021 / 03:31 AM IST