Breaking: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,392 జేఎల్‌ పోస్టులకు నోటిఫికేషన్

<p>విధాత: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్‌ విద్య కమిషనరేట్‌లో 91 ఫిజికల్‌ డైరెక్టర్, 40 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నెల 16 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సర్వీస్ కమిషన్ తెలిపింది. అల్ ఇండియా కోటా BHMS ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ MBBS కన్వీనర్ కోటా సీట్ల భ‌ర్తీకి మాప్ అప్ […]</p>

విధాత: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇంటర్‌ విద్య కమిషనరేట్‌లో 91 ఫిజికల్‌ డైరెక్టర్, 40 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నెల 16 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సర్వీస్ కమిషన్ తెలిపింది.

అల్ ఇండియా కోటా BHMS ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ

MBBS కన్వీనర్ కోటా సీట్ల భ‌ర్తీకి మాప్ అప్ నోటిఫికేష‌న్ జారీ

Latest News