పేకాట ఆడుతున్న 10 మంది అరెస్ట్

విధాత:గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని తేరాల గ్రామంలో పేకాట ఆడుతున్న 10 మంది ని అరెస్ట్ చేసిన దుర్గి ఎస్ ఐ రవీందర్.సమాచారం మేరకు తన సిబ్బంది ని వెంటపెట్టుకొని దాడులు నిర్వహించారు వారి వద్ద నుండి సుమారు 1,70,430 రూపాయలు స్వాదినపరచుకొని 10 మంది పై కేసు నమోదు చేసినట్లు దుర్గి ఎస్ ఐ రవీందర్ తెలిపారు.

  • Publish Date - August 7, 2021 / 03:40 PM IST