విధాత: హైదరాబాద్ ఓఆర్‌ఆర్ వద్ద రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత.3,400 కిలోల గంజాయి పట్టుకున్న ఎన్‌సీబీ అధికారులు,మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తింపు.ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7,500 కిలోల గంజాయి పట్టివేత.గంజాయి కేసులో 25 మందిని అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ.