డ్రంకన్‌ డ్రైవ్‌ లో పట్టు బడ్డ 353 మందికి జైలు శిక్ష‌

విధాత‌:సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 353 మందికి జైలు శిక్ష. డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పోలీసులు వారిపై కేసులు నమో దు చేసి, కోర్టుల్లో అభియోగాలను నమోదు. విచారణ జరిపిన కోర్టు ఇటీవల 353మందికి ఒక రోజు నుంచి 20రోజుల వరకు జైలు శిక్షను ఖరారు. కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పీఎస్‌లో 79, మి యాపూర్‌ - 60, మాదాపూర్‌-41, బాలానగర్‌-49, రాజేంద్ర నగర్‌-30, శంషాబాద్‌-24, గచ్చిబౌలి-50 మంది మందు బాబులకు జైలు శిక్ష. డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌కు […]

  • Publish Date - July 28, 2021 / 10:14 AM IST

విధాత‌:సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 353 మందికి జైలు శిక్ష. డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పోలీసులు వారిపై కేసులు నమో దు చేసి, కోర్టుల్లో అభియోగాలను నమోదు. విచారణ జరిపిన కోర్టు ఇటీవల 353మందికి ఒక రోజు నుంచి 20రోజుల వరకు జైలు శిక్షను ఖరారు. కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పీఎస్‌లో 79, మి యాపూర్‌ – 60, మాదాపూర్‌-41, బాలానగర్‌-49, రాజేంద్ర నగర్‌-30, శంషాబాద్‌-24, గచ్చిబౌలి-50 మంది మందు బాబులకు జైలు శిక్ష. డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌కు ఆర్‌టీఓ అధికారులకు పోలీస్ లు లేఖ.