విధాత:చిత్తూరు నగరంలోని సాంబయ్య కండ్రిగ లో దారుణం చోటు చేసుకుంది.చెందిన చిన్నప్ప అలియాస్ వరదయ్య అదే గ్రామానికి చెందిన సుస్మిత ను హత్య తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు వరదయ్య గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
అయితే దీనిపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో వరదయ్య సద్దు మణిగి గాడు అయితే శుక్రవారం ఉదయం సుస్మిత ఇంట్లో ఉండగా వరదయ్య ఇంటికి వెళ్లి ఆమెను గొంతు కోసి హత్య చేసి తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీన్ని గమనించిన బంధువులు రాయితో కొట్టడంతో వరదయ్య కూడా మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చిత్తూరు వన్టౌన్ పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి మృతదేహాన్ని తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.